Homeహైదరాబాద్latest Newsఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల జాబితా ప్రకటన

ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల జాబితా ప్రకటన

లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయింది. అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. 114 అసెంబ్లీ, 5 లోక్ సభ అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించారు. లోక్ సభ అభ్యర్థుల వీరే..కడప నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు. కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్దరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూల్ నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ పోటీ చేయనున్నారు.

అసెంబ్లీ అభ్యర్థులు వీరే:

Recent

- Advertisment -spot_img