Homeఆంధ్రప్రదేశ్AP ECET 2024 Results: ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ చేయండి…

AP ECET 2024 Results: ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ చేయండి…

ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను అనంతపురం- జేఎన్‌టీయూలో ఈసెట్‌ ఛైర్మన్‌ శ్రీనివాసరావు, కన్వీనర్‌ భానుమూర్తి విడుదల చేశారు. మే 8న AP ECET పరీక్షలు నిర్వహించగా.. రాష్ట్రవ్యాప్తంగా 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల కోసం https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_GetResult.aspx ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Recent

- Advertisment -spot_img