Homeహైదరాబాద్latest NewsAP Elections 2024 Counting: పోస్ట‌ల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యం

AP Elections 2024 Counting: పోస్ట‌ల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యం

ఏపీలో పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. రాజ‌మండ్రి రూర‌ల్‌ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఆధిక్యంలో ఉంది. టీడీపీ అభ్య‌ర్థి బుచ్చ‌య్య చౌద‌రి 5795 ఓట్ల లీడింగ్‌తో ఉన్నారు. నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ ఆధిక్యంలో ఉన్నారు.

Recent

- Advertisment -spot_img