Homeహైదరాబాద్latest NewsAP Elections: కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

AP Elections: కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ స్పందించారు. బీజేపీ అధిష్టానం ఢిల్లీ నుంచి చంద్రబాబుకి ఫోన్ చేసిందని అన్నారు. మోదీ ఫోటో పెడితే ఒప్పుకోబోమని చెప్పారని సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హామీలు మోసమే అని తేలిపోయింది.. కూటమిలో ముగ్గురు ఫోటోలు పెట్టుకునే పరిస్థితి లేదని జగన్ విమర్శించారు. ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు బరితెగించారని అన్నారు.

Recent

- Advertisment -spot_img