Homeహైదరాబాద్latest NewsAP : ప్రజల తీర్పు ఏకపక్షం..కారణం?

AP : ప్రజల తీర్పు ఏకపక్షం..కారణం?

ఏపీ ప్రజల తీర్పు గత పదేళ్లుగా ఏకపక్షంగా ఉంటోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లతో అధికారం కట్టబెట్టారు. విభజన తర్వాత ఏపీని డెవలప్ చేస్తాడని, ప్రత్యేక హోదా తెస్తాడని అంతా అనుకున్నా కేంద్రలోని మోదీ ప్రభుత్వం సహకరించలేదు. అంతేగాక సంక్షేమ పథకాలు అందించినప్పటికీ అభివృద్ధి పెద్దగా జరగలేదని ప్రజల్లోకి బాగా వెళ్లింది. పొరుగు రాష్ట్రం డెవలప్‌మెంట్‌లో దూసుకెళ్తుంటే ఏపీ మాత్రం మందగమనంలో ఉందని టాక్. దీంతో విసిగిపోయిన ప్రజలు వైసీపీని బంగాళాఖాతంలో కలిపేశారు. 2024 ఎన్నికల్లోనూ ఏపీ ప్రజలు కూటమికి స్పష్టమైన మెజార్టీని అందించారు. మళ్లీ చంద్రబాబు నాయుడే అధికారంలోకి రావాలని బలంగా కోరుకున్నారు.

Recent

- Advertisment -spot_img