మునుపెన్నడూ చూడని ఆసక్తి ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో నెలకొంది. ఓటింగ్ రోజు పలు హింసాత్మక ఘటనలు జరిగాయి. కార్యకర్తలు ఆవేశంతో ఊగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ కూటమి గెలిస్తే..’వైసీపీకి మామూలుగా ఉండదు. జగన్‌ను చూసి ఎగిరెగిరిపడిన ప్రతీ నాయకుడి అంతు చూస్తాం. గుడ్డలూడదీసి కొడ్తాం. తరిమి తరిమి కొడ్తాం. హింసలకు పాల్పడ్డవారినీ వదలం. కంటిమీద కునుకు లేకుండా చేస్తాం. దేశం వదిలి పారిపోయినా పట్టుకుంటాం. అల్రెడీ జగన్ అదేపనిలో ఉన్నాడు’ అని పలువురు ఏపీ వాసులు తమ ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారు.
Also Read : జగన్‌ను మళ్లీ పంపిస్తారా?