HomeTelugu Newsఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల… ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల… ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి జేఎన్టీయూహెచ్‌లో ఫలితాలను విడుదల చేశారు. ఎప్‌సెట్‌ ఫలితాలు ఫలితాల కోసం https://eapcet.tsche.ac.in/ ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Recent

- Advertisment -spot_img