Homeహైదరాబాద్latest Newsగణేష్ మండపాలు పెడుతున్నారా.. రూల్స్ ఇవే..?

గణేష్ మండపాలు పెడుతున్నారా.. రూల్స్ ఇవే..?

  • మండపాల వద్ద రాజకీయ ప్రసంగాలు చేయకూడదు.
  • మద్యపానం, జూదం లాంటి చట్టవిరుద్ధమైన పనులు చేయకూడదు.
  • మండపం వద్ద ఏదైనా ప్రమాదం జరిగితే కాపాడటానికి వీలుగా ఎప్పుడూ కనీసం ముగ్గురు వాలంటీర్లు అందుబాటులో ఉండాలి.
  • ఏదైనా ఘటన జరిగితే వెంటనే పోలీసులకు తెలియజేయాలి.
  • విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి
  • పబ్లిక్ రోడ్లు, కాలిబాట ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటుచేయొద్దు.
  • భక్తుల రద్దీ, గాలి, వానలను తట్టుకునేలా నిర్మాణం ఉండాలి.
  • రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు వాడొద్దు.
  • ఇరుగుపొరుగు వారికి, వృద్ధులు/ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి.

Recent

- Advertisment -spot_img