Homeహైదరాబాద్latest Newsనువ్వు సీఎంవా...చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా

నువ్వు సీఎంవా…చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు. ‘దొంగ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వాళ్ల గ్యారంటీలన్నీ గారడీలుగా మారిపోయాయి. వడ్లకు రూ. 500 బోనస్ ఇవ్వమంటే కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అంటున్నారు. తెలంగాణ తెచ్చి పదేళ్లు సీఎంగా చేసిన వ్యక్తిపై మాట్లాడే భాష ఇదేనా? నువ్వు ముఖ్యమంత్రివా? చెడ్డీగ్యాంగ్ సభ్యుడివా?’ అని మండిపడ్డారు. హామీలన్నీ నెరవేర్చేవరకు వదిలిపెట్టబోమన్నారు.

Recent

- Advertisment -spot_img