Homeజిల్లా వార్తలుకాశిబుగ్గలో కొండా దంపతుల ఫ్లెక్సీలు ఏర్పాటు

కాశిబుగ్గలో కొండా దంపతుల ఫ్లెక్సీలు ఏర్పాటు

ఇదే నిజం, కాశిబుగ్గ వరంగల్‌ : వరంగల్‌ నగరంలోని కాశిబుగ్గ జంక్షన్‌లో మంత్రి కొండా దంపతులకు చెందిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపి వేశారు. అయితే పోలీసులు వెంటనే స్పందించి సీసీ పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తుపట్టారు. మళ్లీ గతంలో ఎక్కడ ఉన్న ఫ్లెక్సీలను అక్కడే ఏర్పాటు చేయించారు. దీంతో కాంగ్రెస్‌ నాయకులు శాంతించారు.

Recent

- Advertisment -spot_img