Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్ మేనిఫెస్టోపై అస్సాం సీఎం విమర్శలు

కాంగ్రెస్ మేనిఫెస్టోపై అస్సాం సీఎం విమర్శలు

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాతీయ మేనిఫెస్టోపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ విమర్శలు గుప్పించారు. ‘‘ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగిస్తామని, ట్రిపుల్ తలాక్‌ను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. అలాగే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) పై యూ-టర్న్ తీసుకున్నారు. ఇండస్ట్రియల్-4.0 ను ఉపయోగించుకునే ప్రణాళిక లేదు. ఇచ్చిన హామీలు ఎప్పటి నెరవేస్తారో కూడా చెప్పలేదు. ఈ మేనిఫెస్టోను వారు విదేశీ ఏజెన్సీతో చేయించినట్లుంది’’ అని హిమంత బిస్వా శర్మ విమర్శించారు.

Recent

- Advertisment -spot_img