Homeహైదరాబాద్latest Newsదారుణం.. అడగకుండా మామిడాకులు కోశాడని కత్తితో దాడి

దారుణం.. అడగకుండా మామిడాకులు కోశాడని కత్తితో దాడి

వినాయక చవితి వేళ ఏపీలో దారుణం జరిగింది. కృష్ణా జిల్లా యనమలకుదురులో అర్జునరావు అనే వ్యక్తి మామిడాకుల కోసం బంధువుల ఇంటికి వెళ్లాడు. అడగకుండా మామిడాకులు కోయడంతో ఇంటి యజమాని అర్జునరావుపై గొడవకు దిగాడు. వాగ్వాదం పెరగడంతో అర్జునరావుపై యజమాని కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అర్జునరావును ఆస్పత్రికి తరలించారు.

Recent

- Advertisment -spot_img