Homeహైదరాబాద్latest Newsదారుణ ఘటన.. అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో గర్భిణిని కిరాతకంగా చంపిన భర్త

దారుణ ఘటన.. అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో గర్భిణిని కిరాతకంగా చంపిన భర్త

యూపీలోని షాహీ పరిధి బక్నియా విర్పూర్ గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. రాజ్‌కుమార్, హేమలతలకు 2024లో పెళ్లైంది. అయితే ఆమె తరచూ ఫోన్‌లో తన బావతో మాట్లాడేది. ఇన్‌స్టా రీల్స్ కూడా చేసేది. ఈ విషయంలో వీరికి గొడవలయ్యాయి. ఇటీవల ఆమె గర్భం దాల్చింది. వివాహేతర సంబంధం వల్ల ఆమె గర్భం దాల్చినట్లు రాజ్‌కుమార్ అనుమానించాడు. మే 14న బైక్‌పై పొలానికి తీసుకెళ్లి చంపేశాడు. నిందితుడిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.

Recent

- Advertisment -spot_img