Homeహైదరాబాద్latest Newsదారుణం.. మానసిక వైకల్యంతో బాధపడుతున్న యువతి పై అత్యాచారం..!

దారుణం.. మానసిక వైకల్యంతో బాధపడుతున్న యువతి పై అత్యాచారం..!

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల పరిధిలో ఓ గ్రామానికి చెందిన మానసిక వైకల్యంతో బాధపడుతున్న 21 సంవత్సరాలు గల అమ్మాయిని అదే గ్రామానికి చెందిన నేరస్థుడు శ్రీనివాస్ అత్యాచారం చేసినడని బాధితురాలు తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గొల్లపల్లి పోలీసులు తదుపరి కేసు దర్యాప్తులో భాగంగా సంఘటన స్థలాన్ని జగిత్యాల డి.ఎస్.పి రఘు చందర్,ధర్మపురి సీఐ రాం నర్సింహారెడ్డి,గొల్లపల్లి ఎస్ ఐ సతీష్ లు పరిశీలించి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img