Homeహైదరాబాద్latest Newsదారుణం… మద్యం మత్తులో తల్లిని కొట్టి చంపిన కొడుకు..!

దారుణం… మద్యం మత్తులో తల్లిని కొట్టి చంపిన కొడుకు..!

హర్యానాలోని సిర్సా జిల్లాలో తాజాగా ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో యువకుడు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మళ్లీ మద్యం కోసం వెళ్తుండగా తల్లి చావలి దేవి వాహనంతో పాటు ఆపేస్తుంది.. మద్యం మత్తులో ఉన్న కొడుకు కర్ర తీసుకుని తల్లిపై తీవ్రంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన తల్లి చికిత్స పొందుతూ బుధవారం ఉదయం జిల్లా సివిల్ ఆసుపత్రిలో మృతి చెందింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Recent

- Advertisment -spot_img