కృష్ణ జిల్లా బంటుమిల్లి మండలం చిన్న తుమ్మిడి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భార్య, భర్త మెడలో స్క్రూ డ్రైవర్ పొడిచి హత్య చేసింది. నిన్న రాత్రి దంపతుల మధ్య వివాదం చెలరేగడంతో క్షణిక ఆవేశానికి లోనైనా కీర్తన భర్తను పొడిచి చంపేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.