Homeహైదరాబాద్latest Newsఇంటర్​ బాలికపై లైంగిక దాడికి యత్నం : Crime News

ఇంటర్​ బాలికపై లైంగిక దాడికి యత్నం : Crime News

– నాగర్ కర్నూల్​ జిల్లాలో ఘటన

ఇదేనిజం, నాగర్​ కర్నూల్​: ఇంటర్మీడియట్​ చదువుతున్న బాలికపై లైంగికదాడి జరిగిన ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లాలో కలకలం రేపింది. నాగర్​ కర్నూల్​ మండలంలోని ఓ గ్రామంలో ఇంటర్ విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన చిట్యాల రాజేశ్​(22) అనే యువకుడు అత్యాచారానికి యత్నించాడు. విద్యార్థిని అరుస్తూ బయటకు వచ్చింది. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది.

Recent

- Advertisment -spot_img