Homeహైదరాబాద్latest NewsBCCI నన్ను సంప్రదించింది. కానీ : పాంటింగ్

BCCI నన్ను సంప్రదించింది. కానీ : పాంటింగ్

టీమిండియా జట్టుకు కోచ్‌గా ఉండేందుకు బీసీసీఐ తనను సంప్రదించినట్లు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ తెలిపాడు. తన అభిప్రాయాన్ని కోరిందన్నాడు. ‘జాతీయ జట్టుకు ఆడటం నాకు ఇష్టమే. కానీ ప్రస్తుతం నా లైఫ్‌స్టైల్‌కు అది సెట్ కాదు. కోచ్ అంటే ఏడాదిలో 10 -11 నెలలు జట్టుతోనే ఉండాలి. IPL లో పని చేయకూడదు. అంతే కాకుండా నేను నా కుటుంబంతో గడపాలనుకుంటున్నా. అందుకే నేను ఓకే చేయలేదు’ అని తెలిపాడు.

Recent

- Advertisment -spot_img