Homeహైదరాబాద్latest Newsఆటో యూనియన్ లీడర్ కట్ట రామ్ కుమార్ కు ఘన సన్మానం

ఆటో యూనియన్ లీడర్ కట్ట రామ్ కుమార్ కు ఘన సన్మానం

ఇదే నిజం, బెల్లంపల్లి: రాష్ట్ర ఆటో యూనియన్ల జేఏసీ అధ్యక్షులు మంద రవి కుమార్, రాష్ట్ర జేఏసీ అధికార ప్రతినిధి ధారా మధు, బెల్లంపల్లి ఆటో డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కట్ట రామ్ కుమార్ ని మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్ల జేఏసీ అధ్యక్షులుగా నియమించినందుకు రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద ఉన్న మూడు మండలాలకు వెళ్ళు ఆటో స్టాండ్ వద్ద బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఆటో యూనియన్, కమిటీ మెంబర్స్ మరియు ఆటో డ్రైవర్స్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్లు ముబీన్ ఎండి గౌస్ ముఖ్య సలహాదారులు బండారి శ్రీనివాస్ యాదవ్ వెంకటాపూర్ ఆటో ప్రెసిడెంట్ రాయ మల్లు మరియు ఈ కార్యక్రమాల్లో వివిధ మండలాల అధ్యక్షులు అడ్డా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img