Homeహైదరాబాద్latest Newsసీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు

సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు

ఇదేనిజం, వెల్గటూర్: జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కుమ్మరిపెల్లి ఆదర్శ పాఠశాలలో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం రోజున నిర్వహించే నులిపురుగుల నివారణ కార్యక్రమం గురించి వైద్యాధికారి శ్రావణ్ కుమార్ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జగన్నాథం, కుమార్, ప్రిన్సిపల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img