Homeహైదరాబాద్latest Newsమున్సిపాలిటీ పరిధిలో సీజనల్ వ్యాధులపై అవగాహన

మున్సిపాలిటీ పరిధిలో సీజనల్ వ్యాధులపై అవగాహన

ఇదే నిజం ,ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలో జిల్లా కలెక్టర్ జగిత్యాల ఆదేశముల మేరకు వర్షాకాలం సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా నీరు నిల్వ ఉన్న కుండీలలో టైర్లలో డబ్బలలో నీటిని పారవేస్తూ 1 వ వార్డులో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ , చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ మరియు కౌన్సిలర్స్ , మేనేజర్, సానిటరీ ఇన్స్పెక్టర్, ఆశ వర్కర్లు, మేఖ్మ TMC సిబ్బంది మరియు సిబ్బంది పాల్గొనడం జరిగినది.

Recent

- Advertisment -spot_img