Homeహైదరాబాద్latest Newsరాష్ట్రస్థాయి కాంపిటీషన్లో అద్భుత ప్రదర్శన చేసిన అయాన్ తాజ్

రాష్ట్రస్థాయి కాంపిటీషన్లో అద్భుత ప్రదర్శన చేసిన అయాన్ తాజ్

ఇదే నిజం, బెల్లంపల్లి: మందమర్రి లో జరిగన తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతి శాఖ, టాలెంట్ డాన్స్ అకాడమీ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి డ్యాన్స్ పోటీల్లో భాగంగా, బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఎండీ. అయాన్ తాజ్ కు వెస్ట్రన్ విభాగంలో కాంపిటీషన్లో స్పెషల్ బెస్ట్ ప్రైస్ అనోన్స్ చేసి ప్రముఖులచే బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగింది. అద్భుత ప్రదర్శన చేసిన అయాన్ తాజ్ ను పలువురు డాన్స్ మాస్టర్స్ ప్రముఖులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టాలెంట్ డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ జూపాక గోపి, కార్యక్రమ నిర్వాహకులు డాన్స్ మాస్టర్ సునార్కర్ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img