Homeజిల్లా వార్తలుఇంటింటికి అయోధ్య రామయ్య అక్షింతలు

ఇంటింటికి అయోధ్య రామయ్య అక్షింతలు

ఇదే నిజం, చింతలమానేపల్లి : అయోధ్య రాములవారి అక్షింతలను కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లా చింతలమానేపల్లి మండలం చిత్తమా గ్రామంలో ఇంటింటికి పంపిణీ చేశారు. అర్చకులు అవుత్కర్​ రామయ్య ఆధ్వర్యంలో అక్షింతల పంపిణీ జరిగింది. ముందుగా అక్షింతలను గ్రామంలో ఊరేగించారు. అనంతరం అక్షింతలు పంపిణి చేశారు. కార్యక్రమంలో అర్చకులు అవుత్కర్ రామయ్య, మడవి సొమయ్య ఆత్రం బాపు మాడవి వసంత్ ఆత్రం సత్యవన్ బండు దివాకర్ తదితరులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img