Homeహైదరాబాద్latest Newsఘనంగా బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు

ఘనంగా బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు

ఇదేనిజం, శేరిలింగంపల్లి : స్వాతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రాం జయంతిని స్టేట్ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపేటి జైపాల్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన జగ్జీవన్ రాం చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. బాబా జగ్జీవన్ రామ్‌ను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు దేశ అభ్యున్నతిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేందర్, పోచయ్య, కాటా నర్సింహా గౌడ్, కవిరాజ్ పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img