Homeఫ్లాష్ ఫ్లాష్baby movie: ‘బేబీ’కి హీరో రామ్ పోతినేని స్పెషల్ గిఫ్ట్

baby movie: ‘బేబీ’కి హీరో రామ్ పోతినేని స్పెషల్ గిఫ్ట్

baby movie: ఇదేనిజం, సినిమా: బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్యకు .. హీరో రామ్ పోతినేని స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. బేబీ సినిమాను చూశానని, తనకు బాగా నచ్చిందని రామ్ చెప్పుకొచ్చాడు. ఈ సంద‌ర్భంగా ‘బేబీ’లో క‌థ‌నాయిక‌గా న‌టించిన వైష్ణవి చైతన్యకు, బేబి టీంకు ఫ్లవర్స్ బోకే అందజేశారు. కాగా ఈ విష‌యాన్ని హీరోయిన్ వైష్ణవి చైతన్య సోషల్ మీడియాలో వెల్లడించింది. బేబీ సినిమా చూసి ఫ్లవర్స్ పంపినందుకు ధన్యవాదాలు రామ్.. నా త‌ర‌పున, బేబీ టీమ్‌ త‌ర‌పున మీకు థాంక్స్ అంటూ వైష్ణవి ట్విట్ట‌ర్‌లో రాసుకోచ్చింది.

Recent

- Advertisment -spot_img