Homeహైదరాబాద్latest Newsబడిబాట కార్యక్రమం ప్రారంభం

బడిబాట కార్యక్రమం ప్రారంభం

ఇదే నిజం, ధర్మపురి టౌన్ : జగిత్యాల జిల్లా ధర్మపురిలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు బడిబాట ప్రతిజ్ఞ చేసి, విద్యార్థులతో కలిసి ర్యాలీ తీశారు. తల్లితండ్రులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొలిచాల శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కొండవేని మమత, ఉపాధ్యాయులు రావులపెల్లి శ్రీనివాస్, గుండి శంకర్, పుష్పలత, చిలివేరి కవిత తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img