Homeహైదరాబాద్latest Newsబహుజనులు అభివృద్ధి బాటలో నడవాలి: అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు తొగరు రాజు

బహుజనులు అభివృద్ధి బాటలో నడవాలి: అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు తొగరు రాజు

ఇదేనిజం, లక్షెట్టిపేట: బహుజనులు, అంబేద్కరిస్టులు అభివృద్ధి బాటలో నడవాలని అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు తొగరు రాజు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ల్లో అంబేద్కర్ యువజన సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చంద్ కు బొకే, శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ… అంబేద్కర్ ఆశయ సాధనకై కృషి చేయాలన్నారు. రైతుల పక్షాన పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మ నారాయణ, చిప్పకుర్తి నారాయణ, మాలెం చిన్నయ్య, ఆసాది పురుషోత్తం, చుంచు రమేష్, ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి రమేష్, వైస్ ప్రెసిడెంట్ వైరం లింగన్న, గరిసే రవీందర్, లింగంపల్లి సుధాకర్, చామనపల్లి దుర్గాంజనేయులు, గుత్తికొండ శ్రీధర్, మామిడి సన్నీ, ప్రేమ్ సాగర్, సత్తయ్య, ప్రసాద్, పెండెం రాజశేఖర్, పెండెం సత్తయ్య, తొగరు ప్రసాద్, అలుగునూరి నరేష్, మినుముల శాంతి కుమార్, వేముల ప్రేమ్ సాగర్, ఏసన్న, చాతరాజు రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img