Homeహైదరాబాద్latest Newsప్రశాంత వాతావరణంలో బక్రీద్ ను జరుపుకోవాలి: హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీష్

ప్రశాంత వాతావరణంలో బక్రీద్ ను జరుపుకోవాలి: హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీష్

ఇదేనిజం, చేర్యాల టౌన్: చేర్యాల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో హుస్నాబాద్ ఏసీపీ మాట్లాడుతూ బక్రీదు సందర్భంగా ముస్లిం పెద్దలు మరియు పోలీసు వారు మరియు మునిసిపల్ సిబ్బంది రాబోవు బక్రీద్ సందర్భంగా ప్రశాంతంగా పండగ నిర్వహించుకోవాలని ముస్లిం పెద్దలకు మరియు ప్రశాంతంగా జరిగేటట్టు వాతావరణం కల్పించాలని మున్సిపల్ అధికారులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సీఐ శ్రీను, ఏస్ ఐ దామోదర్,మున్సిపాలిటీ అధికారులు ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img