Homeసినిమాజెట్​ స్పీడ్​లో బాలయ్య 109వ సినిమా షూటింగ్..

జెట్​ స్పీడ్​లో బాలయ్య 109వ సినిమా షూటింగ్..

అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి.. ఇలా బ్యాక్​ టు బ్యాక్​ హిట్స్​తో నందమూరి బాలకృష్ణ ఫుల్​ స్వింగ్​లో ఉన్నారు. ప్రస్తుతం బాలయ్య తన కెరీర్​లో 109వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తుండగా జెట్ స్పీడ్​లో షూటింగ్ కంప్లీట్ అవుతోంది. అయితే, ఈ సినిమా షూటింగ్​పై లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం మేకర్స్ ఓ కీలకమైన షెడ్యూల్​ను రీసెంట్​గా రాజస్థాన్​లో ప్లాన్ చేశారు. ఆ షూట్​లో బాలయ్య జాయిన్ కానున్నట్లుగా సమాచారం. రాబోయే రోజుల్లో ఈ మూవీ టీమ్ సాలిడ్​ అప్​డేట్​ను అందించేందుకు రెడీ అవుతోంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా.. సితార ఎంటర్​టైన్​మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img