Homeహైదరాబాద్latest Newsహిందూపురంలో బాలయ్య ‘హ్యాట్రిక్’ విజయం.. మెజారిటీ ఎంతంటే?

హిందూపురంలో బాలయ్య ‘హ్యాట్రిక్’ విజయం.. మెజారిటీ ఎంతంటే?

హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నటుడు, TDP నేత నందమూరి బాలకృష్ణ ‘హ్యాట్రిక్’ సాధించారు. YCP అభ్యర్ధి దీపికపై ఆయన 31,602 ఓట్ల రికార్డు మెజారిటీతో గెలుపొందారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇక్కడ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తాజా గెలుపుతో బాలయ్యకు, తెలుగుదేశం పార్టీకి హిందుపురం కంచుకోట అని నిరూపించుకున్నారు. బాలకృష్ణ గెలుపుతో ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి టీడీపీ- గెలుపు 44, ఆధిక్యం 90, జనసేన- గెలుపు 6, ఆధిక్యం 15, బీజేపీ- గెలుపు 2, ఆధిక్యం 6, వైసీపీ- గెలుపు 0, ఆధిక్యం 12 గా ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img