Homeసినిమాస్పృహలోకి ఎస్పీ బాలు

స్పృహలోకి ఎస్పీ బాలు

గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్న ఎస్పీ బాలు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆయనకు కరోనా నెగెటివ్​ రాగా ఇతర ఆరోగ్య సమస్యలను సైతం అధిగమిస్తూ బాలు కోలుకుంటున్నట్లు తెలిపారు ఆయన కుమారుడు. ఇక బాలు కోలుకోవాలని గత కొద్ది కాలంగా అనేక మంది ప్రముఖులు కోరుకుంటూ సోషల్​ మీడియాలో పోస్టులు చేశారు. అంతే కాకుండా తమిళనాడులో పలువురు అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img