Homeహైదరాబాద్latest Newsమాజీ సర్పంచ్‌ను పరామర్శించిన బండి సంజయ్

మాజీ సర్పంచ్‌ను పరామర్శించిన బండి సంజయ్

ఇదే నిజం, కథలాపూర్ : lనిర్మల్ జిల్లాలోని కథలపూర్ మండలం అంబరిపేట్ గ్రామ తాజా మాజీ సర్పంచ్‌ను బీజేపీ ఎమ్మెల్యే బండి సంజయ్ కలిసి పరామర్శించారు. రెండువారాల క్రితం సర్పంచ్ భార్య గోపు రాధ బ్రెయిన్‌డెడ్‌తో మరణించింది. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఆయన తో పాటు చెన్నమనేని వికాస్ రావ్, గ్రామ బీజేపీ అధ్యక్షులు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img