Homeజిల్లా వార్తలు‘కాంగ్రెస్ సర్కార్ కూలిపోయే ఛాన్స్’

‘కాంగ్రెస్ సర్కార్ కూలిపోయే ఛాన్స్’

మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనగోలు చేయడానికి ప్లాన్ వేశారని ఎంపీ బండి సంజయ్ అన్నారు. అల్రెడీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ కు టచ్ లో ఉన్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కు కోవర్టులు ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్ కు ఓ వ్యక్తి పట్ల కానీ, చట్టం పట్ల కానీ ఎలాంటి గౌరవం ఉండదని.. తన స్వార్థం కోసం దేనికైనా సిద్ధపడుతారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలన్ని పేర్కొన్నారు.

గల్లీలో ఎవరున్నా.. ఢిల్లీలో మాత్రం మోడీనే ఉండానని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర తమ ప్రభుత్వానికి లేదని ఎంపీ బండి సంజయ్ అన్నారు.

Recent

- Advertisment -spot_img