Homeజిల్లా వార్తలుసమయపాలన పాటించండి

సమయపాలన పాటించండి

– టీచర్లకు డీఈవో రామారావు సూచన

ఇదే నిజం, నెల్లికుదురు: టీచర్లు సమయపాలన పాటించాలని డీఈవో రామారావు సూచించారు. మహబూబాబాద్​ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామంలోని యూపీఎస్​ను రామారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మధ్యాహ్నం భోజనం పరిశీలించారు. మెనూ ప్రకారం వంటలు చేయాలని ఏజెన్సీలను ఆదేశించారు. టీచర్లు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావొద్దని సూచించారు. కార్యక్రమాల్లో ఆయా పాఠశాలల హెచ్ఎంలు కే వెంకటయ్య, ఉపాధ్యాయుడు బేతి మధు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img