పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్‌లలో మంత్లీ ఇన్‌కమ్ స్కీం ఒకటి. ఇందులో కనీస పెట్టుబడి రూ.1000 నుంచి జాయింట్ అకౌంట్ ఉంటే రూ.15లక్షల వరకు ఇన్వెస్ట్ చెయ్యొచ్చు. పథకం కాల పరిమితి ఐదేళ్లు కాగా స్కీం వడ్డీ రేటు 7.4% ఉంటుంది. దీని ప్రకారం రూ.15లక్షలు డిపాజిట్ చేస్తే ఏడాదికి రూ.1,11,000 వడ్డీ జనరేట్ అవుతుంది. అంటే నెలకు రూ.9250 వస్తుంది. పూర్తి వివరాలకు మీ దగ్గర్లోనే పోస్టాఫీస్‌ను సంప్రదించగలరు.