ఇదే నిజం, గొల్లపల్లి: భక్త ఆంజనేయ ఆలయ కమిటీ దమ్మన్నపేట జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని ఆత్మకూరు,దమ్మన్నపేట గ్రామంలో పెద్ద జయంతి జాతర ఉన్నందున శాశ్వత గౌరవ అధ్యక్షులు మిల్కూరి చంద్రయ్య అధ్యక్షతనలో, నూతనంగా ఆలయ కమిటీ వేయడం జరిగింది.ఆలయ కమిటీ చైర్మన్ బొలిశెట్టి నరేష్,వైస్ చైర్మన్ గుండస్వామి రేగుంట బాపయ్య,ప్రధాన కార్యదర్శి కురుమల్ల రాజయ్య,కోశాధికారి రాజు రాజేందర్,సహాయ కార్యదర్శి మిట్ట కిష్టయ్య,సహాయ కార్యదర్శి కురుమల్ల శంకరయ్య,కార్యవర్గ సభ్యులు,గ్రామస్తులు అందరూ పాల్గొన్నారు.