Homeహైదరాబాద్latest Newsదిల్లీలో భట్టి ప్రెస్‌మీట్

దిల్లీలో భట్టి ప్రెస్‌మీట్

Idenijam, Webdesk : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారు. కరెంట్ కోతలు, విద్యుత్ సమస్యపై నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా రాష్ట్రానికి అథోగతి పట్టించారని విమర్శించారు. 7 లక్షల కోట్లు అప్పు చేసి, ప్రభుత్వ ఉద్యోగులకు సరిగా జీతాలు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు.

Recent

- Advertisment -spot_img