Homeహైదరాబాద్latest Newsవాహనదారులకు బిగ్ షాక్… భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు..!

వాహనదారులకు బిగ్ షాక్… భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు..!

ఈద్-ఉల్-అదా పండుగకు ముందు ఇంధన ధరలను పాకిస్థాన్ ప్రభుత్వం తగ్గించింది. అయితే, పండుగ ముగిసిన కొన్ని వారాలకే వాటి ధరలను భారీగా పెంచింది. పెట్రోల్, హై-స్పీడ్ డీజిల్(హెచ్‌ఎస్‌డీ) ధరలు వరుసగా లీటరుకు రూ.7.45 మరియు రూ.9.56 చొప్పున పెరిగాయని అక్కడి మీడియా నివేదించింది. గతనెలలో పండుగ నేపథ్యంలో పెట్రోల్, హెచ్‌ఎస్‌డీ ధరలను వరుసగా లీటరుకు పాకిస్థానీ రూ.10.20, రూ.2.33 చొప్పున తగ్గించింది.

Recent

- Advertisment -spot_img