Homeహైదరాబాద్latest Newsసామాన్యులకు బిగ్ షాక్.. మరింత పెరగనున్న ఉల్లి ధరలు!

సామాన్యులకు బిగ్ షాక్.. మరింత పెరగనున్న ఉల్లి ధరలు!

తెలంగాణలో కేజీ ఉల్లిగడ్డ ధర మరో వారం, పది రోజుల్లో రూ.100కు చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. వారం రోజుల కిందటి వరకు కేజీకి రూ.30 -రూ.40 గా ఉండగా ప్రస్తుతం రూ.70-రూ.80 ధర పలుకుతోంది. రాష్ట్రంలో సాగు తగ్గడం, మార్కెట్లోకి సరిపడా ఉల్లిగడ్డ రావట్లేదని వ్యాపారులు అంటున్నారు. డిమాండ్ పెరగడంతో ధరలు మరింత పెరుగుతున్నాయని, వచ్చే 2, 3 నెలలు కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా.

Recent

- Advertisment -spot_img