ఇటీవలి రోజుల్లో బంగారం ధరల్లో వరుసగా పెరుగుతుంది. అయితే బంగారం ధరలు మరో సారి భారీ షాక్ ఇచ్చాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.350 పెరిగి రూ.79,800కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.390 పెరిగి రూ.87,060కి చేరింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.1,07,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ALSO READ: Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీ.. లేటెస్ట్ అప్డేట్..!