Homeహైదరాబాద్latest Newsవైసీపీకి బిగ్ షాక్.. మరో నేత పార్టీని వీడనున్నాడా?

వైసీపీకి బిగ్ షాక్.. మరో నేత పార్టీని వీడనున్నాడా?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రాజకీయం రోజురోజుకు వేడి రాజుకుంటోంది. ఎన్నికలకు ముందే అధికార వైసీపీని వీడి చాలా మంది నేతలు బీజేపీ, టీడీపీ, జనసేనలో చేరారు. తాజాగా వైసీపీ కీలక నేత డొక్క మాణిక్య వరప్రసాద్ కూడా వైసీపీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలోని కీలక నేతలపై విమర్శలు చేసిన డొక్కా.. నేడు తన అనుచరులతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img