Homeజిల్లా వార్తలుఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి వేడుకలు

ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి వేడుకలు

ఇదే నిజం ముత్తారం (పెద్దపల్లి జిల్లా ): సోమవారం రోజు ముత్తారం మండలం కేశనపల్లి గ్రామంలోని రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద ఐటీ పరిశ్రమలు శాఖ మాత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చొప్పరి సదానందం పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు..ఈ కార్యక్రమంలో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img