Homeజిల్లా వార్తలుదేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలు

దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలు

ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలు అధ్యక్షుడు ఎన్.వి.టి, గౌరవ అధ్యక్షులు లెండల మోహన్ రావు, ముక్కమల్ల వెంకటయ్య గౌడ్, శ్రీశైలం యాదవ్, సభ్యులతో కలిసి ఎమ్మెల్యే కి శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ప్రచార కార్యదర్శి తాళ్ల సురేష్, కే పంతులాల్ నాయక్, బత్తుల అమర్, అంజి బాబు, వంశీ, వల్లమళ్ల ఆంజనేయులు, వంగూరు వెంకటేశ్వర్లు, వెంకటేష్, శ్రీనయ్య, డాన్స్ మాస్టర్ జగన్, రాజకుమార్ ప్రవీణ్, క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img