Homeహైదరాబాద్latest Newsఏపీలో బీజేపీ కొత్త గేమ్..!

ఏపీలో బీజేపీ కొత్త గేమ్..!

ఏపీలో బలోపేతానికి బీజేపీ భవిష్యత్ ప్రణాళికలు రచిస్తుంది. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారంపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని పార్టీ నేతలకు ఢిల్లీ నాయకత్వం దిశా నిర్దేశం చేసింది. ఈ నాలుగు నెలల కాలంలో కేంద్రం ఏపీ కోసం తీసుకున్న నిర్ణయాలపైన ప్రత్యేకంగా మార్గ నిర్దేశం చేస్తున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీని బలమైన రాజకీయ పార్టీగా నిలబెట్టేందుకు పని చేస్తున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు.

Recent

- Advertisment -spot_img