Homeహైదరాబాద్latest Newsబాడీ బిల్డింగ్ పోటీల పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్యే వినోద్​

బాడీ బిల్డింగ్ పోటీల పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్యే వినోద్​

ఇదే నిజం, బెల్లంపల్లి: స్కై జిమ్ ఆధ్వర్యంలో మార్చి 3న నిర్వహించినున్న బాడీ బిల్డింగ్​ పోటీలకు సంబంధించిన పోస్టర్​ను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్​ ఆవిష్కరించారు. బెల్లంపల్లిలోని నంబర్​ 1 గ్రౌండ్స్​ లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బెల్లంపల్లిలో బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించడం ఎంతో ఆనందకరవిషయమని చెప్పారు.

Recent

- Advertisment -spot_img