Homeహైదరాబాద్latest Newsఘనంగా బోనాల పండగ వేడుకలు.. హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

ఘనంగా బోనాల పండగ వేడుకలు.. హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

ఇదే నిజం, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ దుండిగల్ గ్రామంలో జరిగిన బోనాల పండుగ వేడుకలు హాజరైన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద. అనంతరం ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి దీవెనలు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img