Homeహైదరాబాద్latest NewsBREAKING: హైదరాబాద్ లో మరో భారీ కుంభకోణం.. ఎన్ని కోట్లో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

BREAKING: హైదరాబాద్ లో మరో భారీ కుంభకోణం.. ఎన్ని కోట్లో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

హైదరాబాద్లో భారీ కుంభకోణానికి పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు రూ.175 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు గుర్తించారు. షంషీర్గాంజ్ ఎస్బీఐలోని ఆరు ఖాతాల్లో నగదు లావాదేవీలపై అనుమానంతో బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ నకిలీ ఖాతాల్లో భారీగా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు పేదల పేరుతో ఖాతాలు తెరిచి సైబర్ నేరాలకు పాల్పడ్డారు.

Recent

- Advertisment -spot_img