Homeహైదరాబాద్latest NewsBREAKING: మూడు రోజుల పాటు ఆ జిల్లా బంద్

BREAKING: మూడు రోజుల పాటు ఆ జిల్లా బంద్

నేటి నుంచి మూడు రోజుల పాటు పల్నాడు జిల్లాలో బంద్ జరగనుంది. ఆ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు వస్త్ర వ్యాపారాలను బంద్ చేయనున్నారు. అక్కడ జరుగుతున్న గొడవల దృష్ట్యా ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం 144 సెక్షన్‌లో నేపథ్యంలో బంద్ ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img