Homeహైదరాబాద్latest NewsBREAKING: బెట్టింగ్ యాప్ కేసు.. నటుడు అరెస్ట్

BREAKING: బెట్టింగ్ యాప్ కేసు.. నటుడు అరెస్ట్

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో మరొకరు అరెస్టు అయ్యారు. ఛత్తీస్ గఢ్ ్కు చెందిన నటుడు సాహిల్ ఖాన్ను ముంబై సైబర్ సెల్ ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. బాంబే హైకోర్టు అతని ముందస్తు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించడంతో… జగదల్పూర్ సాహిల్ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఖాన్ను సిట్ ఇటీవల ప్రశ్నించింది.

Recent

- Advertisment -spot_img