Homeహైదరాబాద్latest NewsBREAKING: కాసేపట్లో కొత్త రేషన్ కార్డులపై కేబినెట్ భేటీ..!

BREAKING: కాసేపట్లో కొత్త రేషన్ కార్డులపై కేబినెట్ భేటీ..!

మరోకాసేపట్లో తెలంగాణ మంత్రి మండలి సమావేశం కానుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో కొత్త రేషన్ కార్డులపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రేషన్ కార్డు విధివిధానాలపై సబ్ కమిటీ వేయనున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img